BPT: ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్త తయారయ్యేలా అధికారులు పనిచేయాలని కలెక్టర్ డాక్టర్ వి. వినోద్ కుమార్ సూచించారు. కలెక్టరేట్లో పరిశ్రమల ఉత్పత్తులు, ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ నెల 25న ఔత్సాహిక పారిశ్రామికవేత్తల సదస్సు నిర్వహించి 500 మందిని ఎంపిక చేయాలని ఆదేశించారు. MSMEలకు ప్రోత్సాహం అందించాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రతి కుటుంబం నుంచి పారిశ్రామికవేత్త రావాలి: కలెక్టర్


