కృష్ణా: ప్రజా సమస్యల సత్వర పరిష్కారమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తోందని కలెక్టర్ డీకే బాలాజీ తెలిపారు. సమస్యలను నేరుగా తెలుసుకుని, పరిష్కారానికి చర్యలు తీసుకునే ఉద్దేశంతో శుక్రవారం పామర్రులో నియోజకవర్గస్థాయి PGRS కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కుమార్ రాజాతో కలిసి కలెక్టర్ నిర్వహించారు. ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
పామర్రులో ప్రజా సమస్యలపై PGRS


