కృష్ణా: పెడనలో ఉద్యోగావకాశాలను కల్పించేందుకు శనివారం జాబ్‌మేళా నిర్వహించనున్నారు. బొడ్డు నాగయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాలలో జరిగే మేళాలో టాటా ఎలక్ట్రానిక్స్, ముత్తూట్ మినీ, అపోలో ఫార్మసీ సంస్థలు పాల్గొంటాయి. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదివిన 18–35 ఏళ్ల వారు హాజరుకావాలని కలెక్టర్ బాలాజీ తెలిపారు. వివరాలకు 99664 89796, 63006 18985లో సంప్రదించాలన్నారు
ఆంధ్రప్రదేశ్
పెడనలో నేడు జాబ్ మేళ


