PLD: చిలకలూరిపేట మండలం బొప్పిడి క్రాకర్ దుకాణంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఒకరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. నిన్న రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడగా మరో వ్యక్తికి చికిత్స కొనసాగుతోంది. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఆంధ్రప్రదేశ్
అగ్నిప్రమాదంలో ఒకరు మృతి


