NTR: విజయవాడ పటమట పోలీస్‌స్టేషన్ ఎదుట దంపతులు వాసు, గీత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పోలీసుల వేధింపులు తాళలేకే ఈ చర్యకు పాల్పడ్డామని వారు ఆరోపించారు. మాజీ డీజీపీ ఆర్పీ ఠాకూర్, పృథ్వీరాజ్ తమను వేధిస్తున్నారని, అక్రమ కేసులు పెట్టి బెదిరిస్తున్నారని ఆరోపించారు. పోలీసులు వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: పురుగుల మందు తాగిన దంపతులు


