PPM: జిల్లా పోలీసులకు ప్రభుత్వం కేటాయించిన అత్యాధునిక మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్‌ను శుక్రవారం ఎస్పీ మాధవ్‌రెడ్డి పరిశీలించారు. నేరస్థలంలోనే వేలిముద్రలు, డీఎన్‌ఏ, మాదకద్రవ్యాలు, పేలుడు పదార్థాలు, డిజిటల్ ఆధారాలను శాస్త్రీయంగా సేకరించేందుకు ఇది ఉపయోగపడుతుందని తెలిపారు. దీంతో కేసుల దర్యాప్తు వేగవంతం అవుతుందన్నారు.
ఆంధ్రప్రదేశ్
పోలీసులకు మొబైల్ ఫోరెన్సిక్ యూనిట్


