VSP: సీఎం చంద్రబాబు నేడు విశాఖకు రానున్నారు. మధ్యాహ్నం 12 గంటలకు నగరానికి చేరుకుని ఆర్కేబీచ్‌లో స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పారిశుద్ధ్య కార్మికులు, ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. మధ్యాహ్నం 2 గంటలకు ఏయూ ఇంజినీరింగ్ కాలేజీ గ్రౌండ్‌లో పట్టాల పంపిణీ, మౌలిక సదుపాయాల ప్రారంభ కార్యక్రమాల్లో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్
నేడు విశాఖకు సీఎం చంద్రబాబు


