హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు కౌశలం జాబ్ మేళా: కలెక్టర్

SKLM: జిల్లాలోని జడ్పీ సమావేశ మందిరంలో శనివారం కౌశలం జాబ్ మేళా నియామకాల ప్రక్రియ నిర్వహించనున్నట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.15,500 వేతనం అందుతుందన్నారు. 18-32 ఏళ్ల వయస్సు గల పురుషులు, SSC, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లొమా, బీటెక్ మెకానికల్ విద్యార్హతలు ఉన్నవారు అర్హులన్నారు.