హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'సీఎంఆర్ఎఫ్‌తో పేదలకు ఆర్థిక భరోసా'

NTR: విస్సన్నపేట మండలం కొండపర్వ, తాతకుంట్ల, కలగర, పుట్రేల గ్రామాల్లో శుక్రవారం ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు CMRF చెక్కులు పంపిణీ చేశారు. ఐదుగురు లబ్ధిదారుల ఇళ్లకు స్వయంగా వెళ్లి సుమారు రూ. 2.74 లక్షల విలువైన చెక్కులను అందజేశారు. వైద్యం కోసం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న పేదలకు CMRF ఆర్థికంగా అండగా నిలుస్తుందని ఎమ్మెల్యే తెలిపారు.