హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పాఠశాలల్లో ICT ల్యాబ్‌ల అభివృద్ధి: కలెక్టర్

PPM: బడుల్లో మౌలిక వసతులు, డిజిటల్‌ విద్య, AI క్లాస్‌రూమ్‌లు, ICT ల్యాబ్‌లను అభివృద్ధి చేయాలని జిల్లా కలెక్టర్ ప్రభాకరరెడ్డి సూచించారు. శుక్రవారం మన్యం కళావేదికలో విద్యాశాఖ నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ.. దాతలు, ప్రజా భాగస్వామ్యంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చడమే ‘బడికోసం’ కార్యక్రమం లక్ష్యమని తెలిపారు.