సత్యసాయి: జిల్లావ్యాప్తంగా పింఛన్ల కోసం ఈ నెల 7 నుంచి 18 వరకు 54,521 మంది దరఖాస్తు చేసుకున్నారు. సచివాలయ సిబ్బంది దరఖాస్తులను పరిశీలించి ఆన్‌లైన్‌లో నమోదు చేశారు. వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు, చర్మ, డప్పు కళాకారులు, చేనేత కార్మికులు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులను గుర్తించి, తదుపరి ప్రక్రియకు పంపనున్నారు.
ఆంధ్రప్రదేశ్
కొత్త పింఛన్ల కోసం 54,521 దరఖాస్తులు


