హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఎన్నికలకు సిద్ధం కండి: రజిని

PLD: రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయత్తం కావాలని మాజీ మంత్రి విడదల రజిని పిలుపునిచ్చారు. కష్టపడిన కార్యకర్తలకు తగిన గౌరవం, ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేసి పార్టీని బలోపేతం చేయాలని సూచించారు.  అనంతరం నాయకులకు ఐడీ కార్డులు పంపిణీ చేశారు.