VZM: ఎమ్మెల్యే పూసపాటి అతిది గజపతిరాజు శనివారం ఉదయం 8 గంటలకు పట్టణంలోని కోమటి చెరువు వద్ద, ఫోర్ట్ సిటీ స్కూల్ సమీపంలో జరిగే కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10 గంటలకు కస్పా హైస్కూల్‌లో P-4లో భాగంగా దాతలు విరాళంగా ఇచ్చిన ఎయిర్ ప్యూరిఫైయర్లను ఆమె చేతుల మీదుగా అందజేస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడు ఎమ్మెల్యే పర్యటన వివరాలు..


