హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

అక్రమ మట్టిని తరలింపును అడ్డుకున్న గ్రామస్తులు

తూ.గో: తాళ్లపూడి మండలం తుపాకులగూడెం, పోచవరం గ్రామాల పరిధిలో కొంతమంది వ్యక్తులు గ్రావెల్ మట్టిని అక్రమ తరలింపును శుక్రవారం టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. అనుమతులు లేకుండా గ్రావెల్ తవ్వకాలు జరిపి అమ్మకాలు సాగిస్తున్నారని గజ్జరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు గన్నిన సత్తిబాబు, దండమూడి శేషు ఆరోపించారు.