హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమిలి వైసీపీ సమన్వయకర్తగా అనూష

VZM: భీమిలి అసెంబ్లీ నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్తగా బొత్స అనూషను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం రాత్రి ప్రకటన విడుదల చేసింది. గతంలో సమన్వయకర్తగా ఉన్న మజ్జి శ్రీనివాసరావు వైసీపీని వీడి టీడీపీలో చేరడంతో ఈ స్థానం ఖాళీ అయింది. అనంతరం పలువురి పేర్లను పరిశీలించిన పార్టీ.. బొత్స సత్యనారాయణ కుమార్తె అనూషకు బాధ్యతలు అప్పగించింది.