హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: వివాహేతర సంబంధంలో హత్య.. నిందితుడి అరెస్ట్

కాకినాడ: టి.రాయవరం చేపల చెరువు వద్ద ఈ నెల 11న జరిగిన మోరు నరసింహారావు హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో పథకం ప్రకారం హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. సీఐ బి. సూర్య అప్పారావు ఆధ్వర్యంలో మూడు ప్రత్యేక బృందాలు దర్యాప్తు చేపట్టి నిందితుడు వీర్ల జయనాగ వెంకట సత్యనారాయణ అలియాస్ జయబాబును శుక్రవారం అరెస్ట్ చేశారు.