తూ.గో: ఈ నెల చివరి వారంలో నగర పాలక సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించు వాయు కాలుష్య అవగాహన వారోత్సవాలలో ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని శుక్రవారం కమిషనర్ రాహుల్ మీనా ఓ ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ వారోత్సవాలలో భాగంగా అవగాహన ర్యాలీలు, పాఠశాలల్లో ప్రచార కార్యక్రమాలు, నగరం అంతటా మొక్కల పెంపకం, పచ్చదనం, పర్యావరణ అనుకూల పద్ధతులపై వర్క్ షాపులు నిర్వహిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
వారోత్సవాలలో ప్రజలు భాగస్వామ్యం కావాలి: కమిషనర్


