కాకినాడ: మంత్రి నారా లోకేశ్ ఈ నెల 20న కాకినాడ రూరల్ తిమ్మాపురం రానున్నారు. ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావుతో ఆయన సమావేశం అవుతారని అధికార వర్గాలు వెల్లడించాయి. లోకేశ్ పర్యటనను పురస్కరించుకుని రూరల్, సర్పవరం పరిధిలో పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ తర్వాత ఇతర కార్యక్రమాల్లో పాల్గొంటారని తెలుస్తోంది.
ఆంధ్రప్రదేశ్
రేపు తిమ్మాపురం రానున్న మంత్రి నారా లోకేశ్


