GNTR: ఏపీ 46వ జూనియర్ అంతర్ జిల్లా ఆర్చరీ పోటీలకు ఈ నెల 20న నాగార్జున యూవర్సిటీలో ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక ఉంటుందని అసోసియేషన్ అధ్యక్షులు కోటేశ్వరరావు తెలిపారు. అభ్యర్థులు రూ.300 ఫీజు, ఆధార్, జనన ధ్రువ పత్రాలతో హాజరు కావాలన్నారు. 30 మీ. ఇండియన్ రౌండ్, 50 మీ. కాంపౌండ్, 70 మీ. రికర్వ్ విభాగాల్లో పోటీలు ఉంటాయని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
రేపు జూనియర్ ఆర్చరీ జట్టు ఎంపిక


