కడప కలెక్టరేట్‌లోని ఈవీఎం గోడౌన్లను శుక్రవారం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈ తనిఖీ నిర్వహించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎంల భద్రతను పరిశీలించినట్లు కలెక్టర్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
ఈవీఎం గోడౌన్లను పరిశీలించిన కలెక్టర్


