కోనసీమ: ఉప్పలగుప్తం మండలం ఎస్.యానాం బీచ్‌లో పిట్రా రెట్టగా భావిస్తున్న ఓ పదార్థం లభించినట్లు సమాచారం. దీని విలువ సుమారు రూ.1.50 కోట్లు ఉండవచ్చని స్థానికులు అంచనా వేస్తున్నారు. పదార్థాన్ని పంచుకునే విషయంలో శుక్రవారం రెండు వర్గాల మధ్య వివాదం ఏర్పడి గొడవకు దారితీసినట్లు తెలిసింది. అయితే అది అసలు ఏ పదార్థం, దాని విలువ ఎంత అన్నది అధికారులు నిర్ధారించాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
రూ. కోటి అంచనా విలువ.. ఇరువర్గాల మధ్య వివాదం


