హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఆర్ఏఆర్ఎస్ సీనియర్ శాస్త్రవేత్త బదిలీ

ASR: చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ పీ. బాల హుస్సేన్ రెడ్డి బదిలీ అయ్యారు. ఆయనను చిత్తూరు జిల్లా ఏరువాక కేంద్రానికి బదిలీ చేస్తూ శుక్రవారం ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. గత రెండేళ్లుగా పరిశోధన స్థానం, సేంద్రీయ పాలిటెక్నిక్ కళాశాలలో రైతుల అభివృద్ధే లక్ష్యంగా పలు పరిశోధనలు, ప్రయోగాలు చేపట్టారు.