ASR: చింతపల్లిలో శుక్రవారం ఎంపీ ల్యాడ్స్ నిధులు రూ.40 లక్షలతో నిర్మించిన నూతన కమ్యూనిటీ భవనాన్ని అరకు ఎంపీ డాక్టర్ గుమ్మ తనూజరాణి ప్రారంభించారు. ప్రజల అవసరాలకు ఉపయోగపడేలా భవనం నిర్మించడంపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పాడేరు ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు, మాజీ ఎమ్మెల్యే కొట్టగుల్లి భాగ్యలక్ష్మి, ఎంపీపీలు, జెడ్పీటీసీ, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
ఆంధ్రప్రదేశ్
కమ్యూనిటీ భవనాన్ని ప్రారంభించిన ఎంపీ


