VSP: జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ) చైర్మన్, రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్‌కు భోగాపురం విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. శుక్రవారం రాత్రి విశాఖ చేరుకున్న ఆయనకు కనకమహాలక్ష్మి అమ్మవారి దేవస్థానం చైర్మన్ డాక్టర్ కందుల నాగరాజు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ఆత్మీయంగా కలుసుకున్నారు.
ఆంధ్రప్రదేశ్
విశాఖ చేరుకున్న మంత్రి నాదెండ్ల


