NDL: నేడు బనగానపల్లె, అవుకు పట్టణాలలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పర్యటిస్తున్నట్లు ఆయన వ్యక్తిగత కార్యదర్శి మురళీమోహన్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బనగానపల్లెలో పలు అభివృద్ధి పనులను మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రారంభించనున్నారు. అనంతరం అవుకు పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ప్రజల నుంచి అర్జీలను స్వీకరిస్తారు.
ఆంధ్రప్రదేశ్
నేడు బనగానపల్లెలో మంత్రి పర్యటన


