ATP: జిల్లాలోని ప్రభుత్వ, ఐదు ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో 6వ విడత ప్రవేశాలకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రభుత్వ బాలుర ఐటీఐ ప్రిన్సిపల్ రాయపురెడ్డి తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఈనెల 22వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌన్సెలింగ్ నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
ఐటీఐల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం


