ASR: మాతృ మరణాల నివారణకు విశేష కృషి చేసిన NCD&RBKS ప్రోగ్రామ్ ఆఫీసర్ డా. ప్రతాప్‌కు ‘స్టార్ ఆఫీసర్ ఆఫ్ ది వీక్’గా గుర్తింపు లభించింది. గర్భిణుల ఆరోగ్య పర్యవేక్షణ, అధిక ప్రమాద గర్భిణుల గుర్తింపు, వైద్య సేవల సమన్వయంలో కీలక బాధ్యతలు నిర్వహించారు. సేవలను గుర్తించిన కలెక్టర్ నిశాంతి శుక్రవారం పాడేరు ఐటీడీఏలో శాలువా కప్పి సత్కరించి మెమెంటో అందించారు.
ఆంధ్రప్రదేశ్
గర్భిణుల సేవలకు స్టార్ ఆఫీసర్ అవార్డు


