ASR: జిల్లా దీర్ఘకాలిక అభివృద్ధిపై నీతి ఆయోగ్, కేంద్ర మంత్రిత్వ శాఖలు, జిల్లా యంత్రాంగం, ఐఐఎం ప్రతినిధులు చర్చించినట్లు కలెక్టర్ నిశాంతి శుక్రవారం తెలిపారు. పాడేరును ప్రధాన హబ్‌గా, మండల-క్లస్టర్ కేంద్రాలతో అనుసంధానం చేయడంపై చర్చించారు. అల్లూరి జిల్లాలో వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, ఉపాధి, వైద్యం, పర్యాటకం, కనెక్టివిటీపై దృష్టి సారించారు.
ఆంధ్రప్రదేశ్
పాడేరు ప్రధాన హబ్‌గా అభివృద్ధి: కలెక్టర్


