VSP: పెదగంట్యాడ మండలం రామచంద్రనగర్‌లోని ప్రియదర్శిని హైస్కూల్‌లో శనివారం మెగా ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఎంవీఆర్ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ డాక్టర్ రామారావు తెలిపారు. ప్రత్యేక వైద్య బృందం ఆధ్వర్యంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయనున్నట్లు పేర్కొన్నారు. స్థానికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఆంధ్రప్రదేశ్
నేడు మెగా ఉచిత వైద్య శిబిరం


