హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జోన్ పరిధిలో దుకాణాలకు బహిరంగ వేలం

VSP: విశాఖ నగరపాలక సంస్థ పశ్చిమ జోన్ పరిధిలోని వాణిజ్య సముదాయాలను అద్దెకివ్వడానికి ఈనెల 24న బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ZC బి.హేమావతి తెలిపారు. గుల్లలపాలెం, ములగాడ, ప్రకాశ్‌నగర్ కాంప్లెక్స్‌లలో ఖాళీ దుకాణాలను మూడేళ్లకు, గుల్లలపాలెం రోడ్డు పక్కన మార్కెట్‌ను ఏడాది గుత్తకు వేలం వేయనున్నట్లు పేర్కొన్నారు.