KDP: ప్రొద్దుటూరు AMC పాలకవర్గం కాలపరిమితి శుక్రవారంతో ముగిసింది. చైర్మన్ సురేఖ రాజీనామా తర్వాత లక్ష్మణ్ ఇన్‌చార్జ్‌గా కొనసాగుతున్నారు. కొత్త చైర్మన్‌గా లక్ష్మణ్ పేరును ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి ప్రభుత్వానికి పంపారు. ఇదే పదవికి టీడీపీ నేత ఉక్కు ప్రవీణ్ బాబుల్ రెడ్డి పేరును కూడా పార్టీకి ఇచ్చారు. వీరిలో పదవి ఎవరిని వరిస్తుందో అని పార్టీలో చర్చించుకుంటున్నారు.
ఆంధ్రప్రదేశ్
ప్రొద్దుటూరు ఏఎంసీ చైర్మన్‌పై ఉత్కంఠ


