VSP: ఉపాధి హామీ పథకం ద్వారా పశువుల షెడ్ల నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులు దరఖాస్తు చేసుకోవాలని ఏపీవో గోవింద్ కోరారు. పెందుర్తి మండలంలో 10 మందికి షెడ్లు మంజూరు చేసే అవకాశం ఉందన్నారు. పశువులు, జిరాయితీ భూమి ఉన్న అర్హులు ఉపాధి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పాడి అభివృద్ధికి కృషి చేయాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
పశువుల షెడ్లకు దరఖాస్తుల ఆహ్వానం


