VSP: జిల్లాలో కొత్త పింఛన్ల కోసం 42,438 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. శుక్రవారంతో దరఖాస్తుల గడువు ముగిసింది. వృద్ధాప్య పింఛన్లకు 21,275, వితంతు 12,761, దివ్యాంగులు 5,267, మత్స్యకారులు 1,593, గీత కార్మికులు 531, డప్పు కళాకారులు 250, చర్మకారులు 201, చేనేత 54, ట్రాన్స్‌జెండర్లు 29 దరఖాస్తులు వచ్చాయి.
ఆంధ్రప్రదేశ్
పింఛన్ల దరఖాస్తుల గడువు ముగింపు


