SKLM: మద్యం తాగి ట్రాక్టర్ నడిపిన వ్యక్తికి రూ.10 వేల జరిమానా విధించినట్లు ఎచ్చెర్ల ఎస్సై జి. లక్ష్మణరావు తెలిపారు. లావేరు మండలం నేతూరుకు చెందిన బాస రాజు మద్యం మత్తులో ట్రాక్టర్ నడుపుతుండగా తనిఖీల్లో పట్టుకున్నారు. కోర్టుకు హాజరుపరచగా శ్రీకాకుళం సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ జరిమానా విధించారు.
ఆంధ్రప్రదేశ్
మద్యం తాగి డ్రైవింగ్.. ఫైన్


