SKLM: ఎల్ఎన్ పేట మండలంలోని 18 నుంచి 32 ఏళ్ల నిరుద్యోగ యువతీ యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని డిప్యూటీ ఎంపీడీవో అప్పలనాయుడు కోరారు. శ్రీకాకుళం జడ్పీ సమావేశ మందిరంలో శనివారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు అన్ని ధ్రువపత్రాలతో హాజరు కావాలని సూచించారు.
ఆంధ్రప్రదేశ్
నిరుద్యోగ యువతకు జాబ్ మేళా


