హైదరాబాద్: 28°C
తెలంగాణ

TLM ప్రదర్శనను పరిశీలించిన మున్సిపల్ ఛైర్మన్

WGL: నర్సంపేటలోని పోషణ మాసం కార్యక్రమంలో భాగంగా అంగన్‌వాడీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫుడ్, ప్రీ స్కూల్ TLM ఎగ్జిబిషన్‌ను మున్సిపల్ ఛైర్మన్ పెండెం లక్ష్మీ రామానంద్ పరిశీలించారు. ప్రదర్శనలో పౌష్టికాహారం, బోధనా సామగ్రి, పాల ఉత్పత్తులు, హస్తకళల నమూనాలను ప్రదర్శించారు. TLMల వివరాలను అడిగి తెలుసుకున్న ఛైర్మన్ నిర్వాహకులను అభినందనలు తెలిపారు.