HNK: MRPS మాజీ అధ్యక్షుడు పుట్ట రవి మాదిగ తల్లి పుట్ట రాజమ్మ మృతి చెందగా MRPS అధినేత పద్మశ్రీ మందకృష్ణ మాదిగ నివాళులర్పించారు. సుబ్బయ్యపల్లి గ్రామంలో భౌతిక దేహానికి పూలమాల వేసి శ్రద్ధాంజలి ఘటించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు గోవింద్ నరేష్ మాదిగ పాల్గొన్నారు.
తెలంగాణ
పుట్ట రాజమ్మకు మందకృష్ణ నివాళి


