హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మార్కెట్ పాలకవర్గం సమావేశం'

KMM: చింతకాని(M) రామకృష్ణాపురంలో శుక్రవారం మత్కేపల్లి వ్యవసాయ మార్కెట్ పాలకవర్గ సమావేశం మార్కెట్ ఛైర్మన్ అంబటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో మార్కెట్ నిర్మాణానికి సంబంధించిన అంశాలతో పాటు మార్కెట్ కమిటీకి సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై పాలకవర్గ సభ్యులతో చర్చించినట్లు ఛైర్మన్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు పాల్గొన్నారు.