KMM: విద్యుత్ వినియోగదారులు టీజీఎన్‌పీడీసీఎల్ యాప్, ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా బిల్లులు చెల్లించుకోవచ్చని శుక్రవారం ఖమ్మం సర్కిల్ SE ఇనుగుర్తి శ్రీనివాసాచారి తెలిపారు. ఆన్‌లైన్ చెల్లింపులతో సమయం, శ్రమ ఆదా అవుతాయన్నారు. ఖమ్మంలో గతేడాది 14.18 లక్షలు, ఈ ఏడాది 17.03 లక్షల మంది డిజిటల్ విధానంలో బిల్లులు చెల్లించారని తెలిపారు.
తెలంగాణ
'ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా బిల్లులు చెల్లించుకోవచ్చు'


