జనగామ జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో సీసీ టీవీ కెమెరాల ఏర్పాటు చేపట్టనున్నట్లు కలెక్టర్ సందీప్ కుమార్ ఝా తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లో డీసీపీ రాజ మహేంద్ర నాయక్, అదనపు కలెక్టర్ బెన్షాలోమ్‌తో కలిసి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొని వారు మాట్లాడారు. రూ.1.50 కోట్లతో ప్రతి గ్రామంలో ఎంట్రీ, ఎగ్జిట్ లో కెమెరాలు ఏర్పాటు చేస్తామన్నారు.
తెలంగాణ
గ్రామాల్లో సీసీ టీవీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం: కలెక్టర్


