KMM: జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో రేపు (మూడో శనివారం) PTM,నో బ్యాగ్ డే నిర్వహించనున్నట్లు డీఈవో సదానందం,CMO ప్రవీణ్ కుమార్ తెలిపారు. విద్యార్థుల అభ్యసన స్థాయిలు, గైర్హాజరుపై తల్లిదండ్రులతో ఉపాధ్యాయులు చర్చిస్తారు. కలెక్టర్ ఆదేశాలతో ఏక్ పేడ్ మా కే నామ్ కింద ప్రతి విద్యార్థితో మొక్కలు నాటించే మెగా వన మహోత్సవం నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
తెలంగాణ
'రేపు ప్రభుత్వ పాఠశాలలో మెగా వన మహోత్సవం'


