KRN కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా అనంతుల రమేష్ నియమితులయ్యారు. డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే డాక్టర్ మేడిపల్లి సత్యం శుక్రవారం ఆయనకు నియామక పత్రం అందజేశారు. అనంతరం కాంగ్రెస్ ఇంఛార్జ్ వెలిచాల రాజేందర్‌రావును కలిసి ఆయన ఆశీస్సులు తీసుకున్నారు. ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేసే దుష్ప్రచారాన్ని సమర్థవంతంగా తిప్పికొడతానని రమేష్ స్పష్టం చేశారు.
తెలంగాణ
కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధిగా రమేష్


