హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యలపై రౌండ్ టేబుల్ సమావేశం

KNR: ఉద్యోగ, ఉపాధ్యాయ, రిటైర్డ్ సమస్యలపై తెలంగాణ రక్షణ సేన ఆధ్వర్యంలో ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. జిల్లా అధ్యక్షుడు గుంజపడుగు హరిప్రసాద్ మాట్లాడుతూ.. ఉద్యోగులు ప్రభుత్వానికి బానిసలు కాదని, పరిపాలనలో భాగమని అన్నారు. పెండింగ్ డీఏలు, 51% ఫిట్‌మెంట్‌తో పీఆర్సీ, ఓపీఎస్ పునరుద్ధరణ, ఈహెచ్ఎస్, జీవో 317, 25 రద్దు తదితర డిమాండ్లు పరిష్కరించాలన్నారు.