హైదరాబాద్: 28°C
తెలంగాణ

పొన్నం చేతుల మీదుగా స్కాలర్‌షిప్‌లు

హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఠాగూర్ ఆడిటోరియంలో శ్రీరామ్ ఫైనాన్స్ ఆధ్వర్యంలో CSR స్కాలర్‌షిప్‌ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్యఅతిథిగా హాజరై విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందించారు. యువ మేధస్సుకు ప్రోత్సాహం లక్ష్యంగా జరిగిన కార్యక్రమంలో సుమారు 750 మంది విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.