హైదరాబాద్: 28°C
తెలంగాణ

కేటీఆర్ పీఆర్వోపై BNS కేసు

MDCL: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ పీఆర్వో మహేష్ మాణిక్యంపై బొల్లారం పోలీసులు మరో కేసు నమోదు చేసి అదుపులోకి తీసుకున్నారు. సెప్టెంబర్ 8న బొల్లారం చెక్‌పోస్ట్ వద్ద పోలీసుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలపై కేసు నమోదైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. BNS 132, 223 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.