హైదరాబాద్: 28°C
తెలంగాణ

కరీంనగర్ జిల్లాకు మైనార్టీ స్టడీ సర్కిల్ మంజూరు

కరీంనగర్ జిల్లాకు మైనార్టీ స్టడీ సర్కిల్‌ను మంజూరు చేసినట్లు మంత్రి అజారుద్దీన్ ప్రకటించారు. దీంతో మైనార్టీ నిరుద్యోగుల్లో హర్షం వ్యక్తమవుతోంది. జిల్లాలో ఇప్పటికే ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్లు ఉండగా తాజాగా మైనార్టీ సర్కిల్ మంజూరైంది. దీని ద్వారా మైనార్టీ విద్యార్థులు, నిరుద్యోగులు వివిధ పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ పొందే అవకాశం లభిస్తుంది.