హైదరాబాద్: 28°C
తెలంగాణ

దెబ్బతిన్న రోడ్డుతో ప్రయాణికులు ఇబ్బందులు

BHNG: మాదాపురం నుంచి నాగాయిపల్లి వెళ్లే దారి ఆధ్వనంగా తయారైంది. బీటీ లేచిపోయి కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి. దెబ్బతిన్న రోడ్డుతో ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. సిద్దిపేట జిల్లా కరకపట్ల ప్రాంతంలోని పారిశ్రామిక వాడకు వందలాది మంది కార్మికులు నిత్యం ఈ రహదారి మీదుగా ప్రయాణిస్తుంటారు. రాత్రి వేళలో గుంతలు కనిపించక వాహనాలు అదుపుతప్పుతున్నాయి. మరమ్మతులు చేపట్టాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు.