BHPL: సింగరేణి కార్మికుల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మెడికల్ బోర్డును కొత్తగూడెంలో కాకుండా స్థానిక ఏరియా ఆసుపత్రిలోనే నిర్వహించాలని భూపాలపల్లి MLA గండ్ర సత్యనారాయణ రావు ప్రభుత్వాన్ని కోరారు. అసెంబ్లీ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు 250 చదరపు గజాల ఇంటి స్థలం కేటాయించాలని కోరారు. కార్మికుల సమస్యలను త్వరగా పరిష్కరించాలని కోరారు.
తెలంగాణ
సింగరేణి కార్మికుల సమస్యలు పరిష్కరించాలి: MLA


