మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని రాజేంద్రనగర్ రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన మహబూబ్‌నగర్ మల్టీస్పెషాలిటీ క్రిటికల్ కేర్ యూనిట్‌ను మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వైద్యులను అభినందించి, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.
తెలంగాణ
'ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'


