హైదరాబాద్: 28°C
తెలంగాణ

రామప్పను సందర్శించిన అమెరికా పర్యటకులు

MLG: పాలంపేట రామప్ప దేవాలయాన్ని అమెరికాకు చెందిన పర్యాటకులు సందర్శించారు. ఆలయ అర్చకులు హరీశ్ శర్మ, ఉమాశంకర్ వారికి స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. టూరిజం గైడ్ తాడబోయిన వెంకటేష్ రామప్ప చరిత్ర, శిల్పకళా విశిష్టతను వారికి వివరించారు. కాకతీయ చరిత్రకు US పర్యటకులు ఫిదా అయ్యారు. ఆలయ ఈవో భాస్కర్‌, టూరిస్ట్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.